
మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం..
అబద్దాలతో మీ ముందుకు వస్తున్న బీజేపీ మాటలను నమ్మొద్దు శాయంపేట నేటి ధాత్రి: పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దించి రాహుల్ గాంధీ ప్రధానిని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండలం పెద్దకోడెపాక, మైలారం, శాయంపేట మండల కేంద్రంలో జరిగిన మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలోముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ…