
నోరుందని రంకెలేస్తే కొంకులు కంకులైతయ్!?
`తెలంగాణ రాజకీయాల మీద తప్పుడు కూతలు కూస్తే పంగలు పగులతయ్! `తెలంగాణ బ్రాండ్ దెబ్బ తీయాలని చూస్తే మంగన్లు వస్తై! `మీడియా ముసుగులో తెలంగాణ అస్తిత్వం మీద కొన్ని ఛానళ్ల దాడి. `ఇది తెలంగాణ బిడ్డా… ఉద్యమాల జీవ గడ్డ. `పోరాటాల పురిటిగడ్డ..పౌరుషానికి అడ్డ. `తెలంగాణ రాజకీయాల మీద ఏపీ మీడియా బరితెగించి ఫోకస్. `తెలంగాణ అభివృద్ధి చూడలేని ఓర్వలేని తనం. `ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్న సమయంలో మీడియా వికృత రూపం. `సిట్ విచారణ పూర్తి…