నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన పార్టీ కార్యాలయాన్ని బిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, ఎన్నికల ఇన్చార్జి కన్వీనర్ చెట్టుపల్లి మురళీధర్ రావు, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ కక్కెర్లశ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి కోటిలింగాచారి, మాజీ జెడ్పిటిసి బానోత్ హరినాథ్ సింగ్, సర్పంచ్ నానబోయిన రాజారాం, రైతు సమన్వయ సమితి కన్వీనర్ గోనెల పద్మా నరహరి, మండల నాయకులు సట్ల శ్రీనివాస్ గౌడ్, మామిండ్ల చిన్న మోహన్ రెడ్డి, ఇంగ్లీ శివాజీ, విడియాల ప్రభాకర్ రావు, గన్నెబోయిన చేరాలు గౌడ్ , వైనాల వీరస్వామి, ఆకుల సాంబరావు,యూత్ అధ్యక్షుడుకృష్ణ, మీడియా ఇన్ఛార్జి అంబరగొండ రాజు, గుమ్మడి వేణు తదితరులు పాల్గొన్నారు.