వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మేగారెడ్డి దంపతులు
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా
ఖిల్లా ఘణపురం మండలం గట్టుకాడిపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారంనాడు కళ్యాణ హోత్సవ ములో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శారదారెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిం చారు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేగారెడ్డి మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు అనంతరం పూజారులు ఆశీర్వదించారు
భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈపూజ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు, భక్తులు గ్రామ పెద్దలు, పాల్గొన్నారు
