ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు
– వరంగల్ పశ్చిమలో ఆడింది ఆట…పాడింది పాట
– మామ కంటే ఎక్కువ అధికారాన్ని ఉపయోగించేది అల్లుడే
– ఒక్కసారి సర్పంచ్‌గా గెలిచి జనానికి చుక్కలు చూపించాడట…
– భూకబ్జాలు,పైసల వసూళ్ళలో ఇతగాడిదే ప్రధాన పాత్ర..?
– ఇద్దరు రియల్టర్ల మధ్య దూరి పంచాయితీ పరిష్కారం చేసే ప్రయత్నం
– అరవైలక్షలకు ఐదు ఇస్తాడని భాదితుడికి బెదిరింపులు
– పోలీసులు తాను చెప్పిందే వినాలని హుకుం, సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన
(సోమవారం సంచికలో…)