మహిళా సమాఖ్య సంఘాల మీటింగ్ లో పాల్గోన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి

ఉప్పల్ నియోజకవర్గం
మల్లాపూర్ డివిజన్

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 25

మల్లాపుర్ డివిజన్ కౌండిన్య భవన్ లో ఈ రొజు మహిళా సమాఖ్య సంఘం సమావేశం లో గౌరవ ఎమ్మెల్యే పాల్గోన్నారు …

ఈ సందర్భముగా ఎమ్మెల్యే మాట్లడుతూ :మహిళా సమాఖ్య సంఘాల కు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని .

మహిళా సంఘం సభ్యులు తాము తీసుకున్న రుణాలను సక్రమంగా వడ్డీలు చెల్లిస్తూ రికవరీలు చేసినట్లయితే సంఘాలు బాగుగా అభివృద్ధి చెందుతాయని తమ జీవనోపాధులను కూడా చక్కదిద్దుకోవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు..

ఈ కార్యక్రమానికి డీసీ ముకుంద్ ,మల్లాపుర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజేన్ శేకర్ , ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, ప్రెసిడెంట్ ఊర్మిళ ,ప్రధాన కార్యదర్శి ముంతాజ్
సిఓ లు మహిళా సమాఖ్య సంఘాల వారు అధిక సంఖ్యలొ పాల్గోన్నారు ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!