mayorku shubakankshalu thelipina kuda chairmen, మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్‌

మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్‌

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటి కార్పొరేషన్‌ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌ని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి శుక్రవారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *