హసన్ పర్తి / నేటి ధాత్రి
తెలంగాణ స్టేట్ కో.. ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టిఎస్సీఏబి) చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మార్నేని రవీందర్ రావు ను పలువురు కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు. వీరిలో సంగాల విక్టరీబాబు, ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, బోయినపల్లి యుగేందర్ రావు, చిన్నపాక శ్రీనివాస్, పోగుల రమేష్ తో కలిసి పూల బొకే తో మర్యాద పూర్వకంగా కలసి అభినందించడం జరిగింది.
అనంతరం (టిఎస్సిఎబి) చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మార్నేని రవీందర్ రావు అభినందనలు తెలియజేయడం జరిగింది.