మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన
సృజనాత్మకత పెంపొం దించే దిశగా విద్యార్థులు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలకేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు శనివారం స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. పోస్ట్ కార్డు రాసి పంపించే విధాన ము, డబ్బులు జమ, డబ్బు లను తీసే విధానంలో మెలు కువలు అవగాహన కల్పిం చారు. ప్రభుత్వ పథకాల లబ్దికోసం ప్రజలకు ఉపయోగ పడతాయని తెలిపారు అదే విధంగా బ్యాంకు వల్ల ప్రయో జనాలు, రేషన్ షాపు వల్ల ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు ఆలోచించే తత్వం, సృజనా త్మకత పెంపొందించే దిశగా నడవడం కోసం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేవతి, సుభాష్ చంద్రబోస్, పిఈటి దన్ పాల్, మల్లేశం, సుధాకర్ విద్యార్థులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
