గండ్ర దంపతులకు ఆహ్వానం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పసునూటి శ్రీదేవి-రాజయ్య దంపతుల కుమార్తె ఈ నెల 29 ఆది వారం సంధ్య- గణేష్ వివాహ మహోత్సవానికి పాల్గొనడాని కి పరకాలనివాసంలో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమ ణారెడ్డి కలిసి కొప్పుల గ్రామ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజ య్య కూతురు పెళ్లికి రమ్మని ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది.ఈ కార్య క్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, నాగార్జున్, మహేందర్ పాల్గొన్నారు.
