జీలుగు విత్తనాలు పంపిణీ చేసిన నాయకులు…

జీలుగు విత్తనాలు పంపిణీ చేసిన నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి( కేడి సీఎంఎస్). జిల్లెల్ల సొసైటీ పరిధిలోని రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీలుగు విత్తనాలపై 50% రాయితీ ఉంటుందని. తంగళ్ళపల్లి.( KDCMC). జిల్లెల్ల సొసైటీలో అందుబాటులో ఉన్నాయని. గాలిలో ఉన్న నత్రజని. నెలలో ఫిక్స్ చేయడం. నెల యొక్క భూసారని పెంచడం. అధిక సమస్యను కొంత వరకు తగ్గించుకోవడం. జరుగుతుందని అలాగే. తంగళ్ళపల్లి. తాడూరు. కస్బే కట్కూరు .నేరెళ్ల .రైతు వేదికలో (AEO.) పర్మిట్లు జనరేట్ చేపించుకొని ఆ పర్మిట్ నెంబర్లలో సంబంధించిన షాప్ లలో జీలుగు తీసుకోగలరని. ఒక బస్తా .30. కిలో.ల. బస్తా రెండు ఎకరాలకు సరిపోతుందని ఒక బస్తా బరువు .30. కిలోలు ఉంటుందని. ఒక బస్తా ధర 2452.50. కావున రైతులందరూ. ఆధార్ కార్డు జిరాక్స్. పట్టాదార్ పాస్ బుక్. జత చేసి విచ్చేసి ఇట్టి అవకాశం రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజo. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. నాయకులు లింగాల భూపతి. సుద్దాల కర్ణాకర్. ఎడమల హనుమంత్ రెడ్డి. మచ్చ శ్రీనివాస్. ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి. ప్రణయ్ అగ్రికల్చర్ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version