పాక్స్ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో పాక్స్. సొసైటీ ఆధ్వర్యంలో. పాక్స్ చైర్మన్ భాస్కర్ గౌడ్ జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాలిలో ఉన్న నత్రజని నెలలో ఫిక్స్ చేయడం నీలో ఒక భూసారని పెంచడం అధిక సమస్యలు ఇంతవరకు తగ్గించుకోవడం జరుగుతుందని. సొసైటీ ఆధ్వర్యంలోని రైతులందరూ విత్తనాలుతో పంటలు పండించుకోవాలని రైతులు అధిక దిగుబడులు పొందాలని సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో. పాక్స్. చైర్మన్ భాస్కర్ గౌడ్..AEO. గౌతమి. CEO. కిషోర్ రైతులు తదితరులు పాల్గొన్నారు
