శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన సర్పంచ్ కృషి పట్టుదల ఆయన సొంతం నిరంతరం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధికి బాటలు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పత్తిపాక గ్రామ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి సందర్భంగా అమెరికా పర్యటన ముగించుకొని స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్బంగా పత్తిపాక గ్రామ సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ బీఆర్ఎస్ నాయకులు, , ప్రజా నాయకులు. కడివెండి పరిపూర్ణ చారి మొదలగు వారందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.