ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

దేశంలోనే మొట్ట మొదటిసారి ఆరోగ్యశ్రీ ప్రారంభించిన సీఎం,,,,,

వృద్ధాప్య పింఛన్ పేద రైతులకు ఆసరా ఇచ్చిన వైఎస్ఆర్ నివాళులర్పించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు,,

, రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మొట్ట మొదటిసారిగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రామాయంపేట కాంగ్రెస్ అల్లాడి వెంకటేష్ బైరంకుమార్ సుంకోజి దామోదర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కార్పొరేట్ స్థాయిలో వైద్య సహాయం ఘనత వారన్నారు. ఈ కార్యక్రమంలో నాగులు. పోచమ్మల రాములు జహీరుద్దీన్ ఏం శెట్టి అశోక్. బోట్ల బాబు శంకరయ్య చింతల సాయిలు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *