కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాటి గూడెం గ్రామలో నెలకొల్పిన గణేశుడు నిమజ్జనానికి సిద్ధమైనాడు భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు పూజించి నిమజ్జనం చేశారు తాటి గూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన లక్ష్మీనారాయణ-కృష్ణవేణి దంపతులు ఏర్పాటుచేసిన గణపతి విగ్రహానికి కాసు సంజీవ రాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు నిమజ్జనం కార్యక్రమంలో గ్రామ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు