నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని రుద్రగూడెం గ్రామానికి చెందిన నల్ల రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా1994-95 పదవ తరగతి చెందిన మిత్రబృందం మృతుడు స్నేహితుని స్వగృహానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అనంతరం కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయంగా 20 వేల ఆర్థిక సహాయం అందించారు కార్యక్రమంలో అనంతుల రాజు, తుమ్మ శ్రీనివాస్ రెడ్డి, అరి గల శ్రీనివాస్ రెడ్డి, ఉడుత రాజేందర్, పుల్లూరి శివప్రసాద్, తిరుపతి, కరుణాకర్ రెడ్డి, గోపి, మోహన్, రవి, సుధాకర్, రామన్న తదితరులు పాల్గొన్నారు.