అందరికీ ఒకే చట్టం అమలు చేయాలి
విలేకరుల సమావేశంలో రిటైర్డ్ డి జి ఆర్ఎస్ ప్రవీణ్ మాజీ మంత్రి
వనపర్తి నేటిధాత్రి .
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డు డి జి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక మైనర్ బాలికను లైంగికంగ వేదించాడని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు సీఎం అయ్యారని గుర్తు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ గురించి వివిధ రాజకీయ పార్టీల వారు ప్రజలకు తెలపాలని కోరారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భూముల మాఫియా పై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు దేశంలో సామాన్యునికి మధ్యతరగతి వారికి ఒకే చట్టం ఉంటుందని చట్టాన్ని గౌరవించాలని కోరారు అందరికీ ఒకే రకమైన చట్టం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జర్నలిస్టులు చట్టంలో ఎవరిని కాపాడాల్సిన అవసరంలేదని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని అన్నారు రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్ట్ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మించారని కాలేశ్వరం ప్రాజెక్టు గురించి మీడియా విలేకరులు ప్రజలకు ప్రచారం చేయాలని నిరంజన్ రెడ్డి కోరారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ న్యాయవాది బోలమోని లక్ష్మయ్య బీఆర్ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ మాజీ మున్సిపల్ చైర్మన్ గటు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నందిమల్ల శారదా నారాయణదాసు జ్యోతి గోపాల్పేట్ సర్పంచ్ మహిళా అధ్యక్షురాలు నాగమ్మ కవిత నాయక్ పవిత్ర బాను సరస్వతి పెబ్బేరు కర్రెస్వామి సాయి కుమార్ రాజశేఖర్ జోహెబ్ హుస్సేన్ హరిబాబు వనపర్తి రిటెర్డు ఆర్ టి సి ఉద్యోగి నీలస్వామి హేమంత్ ముదిరాజ్ చిట్యాల రాము న్యాయవాదీ రాజు పానుగంటి రాము
నందిమల్ల రమేష్ వెంకటేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు ఈసందర్భంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విలేకరుల కు కృతజ్ఞతలు తెలిపారు
