Pagidala Srinivas Helps Bereaved Family
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన డాక్టర్ పగిడాల
వనపర్తి నేటిదాత్రి .
పాన్ గల్ మండల దా వా సిపల్లి గ్రామంలో దాసరాజుల కొండమ్మ మరణించారు ఈ విషయం కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ పగిడాల శ్రీనివాస్ మృతురాలు నివాసానికి వెళ్లి నివాళులర్పించారు డాక్టర్ కొంత ఆర్థిక సహాయం చేశారు పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు,వెంకటయ్య యాదవ్, కృష్ణయ్య నాయుడు మాజీ సర్పంచ్ లు సుగురమ్మ ,కృష్ణయ్య గౌడు మాజీ ఉపసర్పంచ్,లోక్య నాయక్,ప్రేమ్ సాగర్, యుగేందర్ గౌడ్,శంకర్,అక్కల చంద్రశేఖర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు
