మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
పాఠశాలలు పుణ ప్రారంభమైన సందర్భంగా బుధవారం రోజు జడ్చర్ల మున్సిపల్ పరిది 10 వ వార్డ్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ దొరేపల్లి లక్ష్మీ రవీందర్, జడ్పీ సీఈఓ రవీందర్, జడ్పీ వైస్ చైర్మన్ కొడ్గల్ యాదయ్య , ఎం ఈఓ మంజుల దేవి , విద్యార్ధిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను మరియు స్కూల్ డ్రెస్ లను అందజేశారు, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి కృష్ణా రెడ్డి , మాజీ ఎంపీపీ నిత్యానందం , నాయకులు ఇర్ఫాన్ , శ్రీనివాసులు , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద గారు, పాఠశాల టీచర్స్ విద్యార్ధిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.