తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయంలో వైద్యం అందిస్తూ కార్పొరేట్ తరహాలో ప్రజలకు వైద్యం అందిస్తూ ప్రజల బాగోబాగులు కోరుతూ వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేస్తూ ప్రజలకు ఎంతో ఉపయోగపరంగా సహాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారికి వెన్ను దండుగా ఉంటున్నారని ప్రజల బాగు కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫాతురి ఎల్లారెడ్డికి.60,000. పాతూరి ఎల్లారెడ్డికి 35000. గుర్రం స్పందనకి.30000. గుంటి లక్ష్మికి 30000. ముత్తంగి సుమలతకి 24000. జగ్గాని పద్మకి 25000. రాగి పెళ్లి పొన్నం దేవేంద్ర పెద్ది జి ఆదర్శ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగిందని ఇందులో లబ్ధిదారులు ప్రభుత్వ వి ప్ ఆది శ్రీనివాస్ కి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి చెక్కులు రావడానికి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు మహిపాల్ మండల నాయకులు బాలసాని శ్రీనివాస్ హారిక రెడ్డి చందు ప్రశాంత్ దుర్గారెడ్డి గుంటి శ్రీను తదితరులు ఇట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు