ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం లో మూటలో మహిళ మృతదేహం కలకలం రేపింది ముత్తారం మండలం పారుపల్లి కి వెళ్లే రోడ్డు ప్రక్కన వున్నా గుర్రాల వాగు దగ్గర దుండ్రు రవికుమార్ కు సంబంధించిన బావిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది ఎస్ ఐ మధుసూదన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని బావిలో నుండి బయటకు తీశారు విచారణ చేసి వివరాలు చెబుతామని ఎస్ ఐ మధుసూదన్ రావు తెలిపారు
మూటలో మృతదేహం
![](https://netidhatri.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-08-at-8.13.55-PM.jpeg)