మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణానికి చెందిన గొర్రె సూరయ్య అనారోగ్యంతో మరణించారు.అలాగే నర్సంపేట పట్టణంలోని వల్లబ్ నగర్ కు చెందిన మడికొండ ప్రభాకర్, ఇమ్మడి సామ్యూల్ అనే ఇద్దరు యువకులు మచ్చాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి వారి మృతదేహాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,జిల్లా అధికార ప్రతినిధి,నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్ళపెల్లి రవీందర్ రావు, నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి మాదాసి రవి, అధికార ప్రతినిధి గుంటి వీర ప్రకాష్, మాజీ వార్డు మెంబర్లు మెరుగు సాంబయ్య, గాజుల రమేష్, ముఖ్య నాయకులు బాణాల శ్రీనివాస్, లక్కార్స్ రమేష్, నాడెం నాగేశ్వర్, శ్రీరామోజు మురళి, ఎండి బాబా, బిట్ల మనోహర్, నాంపల్లి వెంకట్ గౌడ్, పెద్దపల్లి శ్రీనివాస్, ముల్కల మనీష్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఎస్.కె షఫిక్, నిమ్మలబోయిన శ్రీను, దేశి సాయి పటేల్, మేడం కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!