నూతన ఎస్సైని కలిసిన కాంగ్రెస్ నాయకులు
గణపురం నేటి ధాత్రి
గణపురం ఎస్సై బి అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి నా ధర్మారావుపేట సర్పంచ్ పూజారి రాజేందర్ గౌడ్ ఉప సర్పంచ్ గండు శ్రీనివాస్ వీరితో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ గణపురం మాజీ టౌన్ ప్రెసిడెంట్ దూడపాక దుర్గా య్య వార్డు సభ్యులు బేతి సుజాత రవీందర్ రెడ్డి మాడ శంకరయ్య ములేందర్ గ్రామ కమిటీ అధ్యక్షులు జిలపరపు సాయిలు
