నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని రాయపర్తి గ్రామంలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న చెలుమల్ల సాంబరెడ్డి మృత దేహాన్ని మంగళవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించి నివాళులర్పించారు.మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో మండల,ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.