స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శాంతి ఫౌండేషన్ చైర్మన్,

స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శాంతి ఫౌండేషన్ చైర్మన్,

తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రావణ్

మనం గొప్ప పనులు చేయలేము
కానీ గొప్ప ప్రేమతో చిన్న పనులు చేయగలం.

మదర్ థెరిస్సా గారి స్ఫూర్తితో

జహీరాబాద్ నేటి దాత్రి:

 

 

 

 

జహీరాబాద్ మండలం మాణిక్ ప్రభు వీధిలో గత కొంతకాలంగా నోటికి క్యాన్సర్ తో పోరాడుతూ మహేష్ అనే వ్యక్తి మరణించారు ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి శాంతి ఫౌండేషన్ ఆసరాగా ఉంటుందని నిరుపేదల కోసం శాంతి ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శాంతి ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ బీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రావణ్ మహేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది కడుబీద పరిస్థితిలో ఉన్న మహేష్ బిడ్డలకి చదువుతో పాటు ఆడబిడ్డ పెళ్లికి సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రకారం ఆడబిడ్డ పెళ్లికి కావలసిన ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలియజేయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సుభాష్, భీమ్ సైనికులు రాంచందర్, బాలరాజు, ధనరాజ్ శ్రీకాంత్ నాని భాను ప్రసాద్ ,సందీప్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version