ఛీ…ఛీ…మీరు మారరు!?
హస్తంలో ఆరని కుంపటి? జనం ఆలోచనలకు ప్రతీకలు కాలేరు! ఎవ్వరి స్వార్థం వారిదే! పార్టీ కోసం పని చేయాలని ఎవరికీ లేదు? గెలవాలన్న కసి లేదు? గెలిపిద్దామన్న ఐక్యత లేదు? ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడం తప్ప, మరేం లేదు? ఇంత జరుగుతున్నా ఒక్కరిలోనూ అంకిత భావం లేదు? వున్న వాళ్లను పంపిస్తున్నారు? పోయే వాళ్లను బ్రతిమిలాడుతున్నారు? అందరూ కలిసి పార్టీని ముంచేస్తున్నారు? మునుగోడు తో ఇక లేవకుండా చేసుకుంటున్నారు? జనం ఛీ కొడుతున్నారు? అయినా మీరు…