ఖబడ్దార్ రేవంత్ ! తెలంగాణ రైతులకుక్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం
రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న – నారబోయిన రవి ముదిరాజ్ నేటిధాత్రి మునుగోడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు, రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారి మాటలకు నిరసనగా నేడు మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం…