
జస్ట్ బ్రేకప్!
కరోనా కాలంలో కాపురాలు మాయం… సనీ పరిశ్రమలో వరుస సంఘటనలు… చైతూ..సమంతల విడాకులు మర్చిపోకముందే… ధనుష్ , ఐశ్వర్యలు ప్రకటన… శ్రీజ, కళ్యాణ్ దేవ్ కూడా అదే దారి అంటూ వార్త… ఇంతకీ ఏమిటీ వైపరిత్యం…ఇగోలు తెస్తున్న గండం… దూరం వుంటేనే ప్రేమలు…ఇదే సినీ బాష్యం సామెతలు… పని లేకపోతే ఊరు మీద పంచాయితీలన్నీ నెత్తి మీద పడతాయంటే ఇదే…కరోనా తెచ్చిన గండాలలో కాపురాలు మాయం కూడా ఒక కారణం. ఎప్పుడూ బిజీగా వుంటే సీనీ లోకం…