
డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు
రామారెడ్డి,నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్. ఉప్పల్ వాయి. గిద్ద గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం కామారెడ్డి కళాశాల లకు సమయనుకూలంగా ఉదయం 2 ట్రిప్పులు సాయంత్రం 2ట్రిప్పులు ఆర్టీసీ బస్ వేసినందుకు డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు మరియు మా సమస్య ను అధికారులకు వివరించి బస్ ఎపించినందులకు ఎమ్మెల్యే సురేందర్ కి. ఎంపీపీ దశరథ రెడ్డి కి మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు కి ఉప్పల్ వాయి…