
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బిజెపి ఏజెంట్లు… రామచంద్ర భారతి, నందకుమార్ , సింహయాజిల సంభాషణ
AUDIO 2 : • నందు: మరో నలుగురితో బీజేపీలో చేరేందుకు పైలట్ సిద్ధంగా ఉన్నాడు • నందు : పైలట్‌కి ఒక రేటు, మిగతా వారికి మరొక రేటు • నందు : పోలింగ్‌కు ముందు చేరితే రూ. 100 కోట్లు • రామచంద్ర భారతి : బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డిలకు అంత ప్రాముఖ్యత లేదు • రామచంద్ర భారతి : నేరుగా కేంద్రంతోనే ఒప్పందాలు • రామచంద్ర భారతి: గుజరాత్ ఎన్నికలకు…