పాత సూగురు లోవడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి

వనపర్తి నెటిధాత్రి : పెబ్బేరు మండలం పాత సూగూర్ గ్రామo లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారని బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నంది మల్ల అశోక్ ఒకప్రకటనలో తెలిపా రు రైతులు వారి సమస్యలు మాజీ మంత్రి కి తెలిపారని అశోక్ పేర్కొన్నారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదుఅని.మాజీమంత్రి అన్నారు. వడ్లు తీసుకొచ్చి వారం అయిన కొనుగోలు చేయలేదని రైతులు వడ్లు…

Read More

చలో బస్సు భవన్ జయప్రదం చేయండి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణాలో ఉన్న బస్సుల సంఖ్యలు పెంచాలని డిమాండ్ తో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 11 ఛలో బస్సు భవన్ జయప్రదం చేయాలని ఆ పార్టీ మహబూబాబాద్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న కోరారు. నేడు తొర్రూర్ లోని మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ మహాలక్ష్మి…

Read More

తెలంగాణ తల్లిని అవమానించిన రేవంత్ సర్కార్ కు పతనం తప్పదు

#తెలంగాణలో కేసీఆర్ గుర్తులను చేరిపేయడం రేవంత్ రెడ్డి తరం కాదు. #కోల్పోయింది అధికారం మాత్రమే…. పోరాట తత్వం కాదు. #మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్. నల్లబెల్లి, నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం ఎదుట కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను నిరసిస్తూ బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని బొల్లోనిపల్లి గ్రామ బస్టాండ్ సెంటర్లో ఉన్న ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకంతో శుద్ధిచేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ…

Read More

ప్రభుత్వ నిర్మాణ, స్థానిక అవసరాలకు ఇసుక రీచ్ లు గుర్తించాలి

డిస్ట్రిక్ట్ లెవెల్ సాండ్ కమిటీ మీటింగ్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల(నేటి ధాత్రి): ప్రభుత్వ నిర్మాణ, స్థానిక, వాణిజ్య అవసరాలకు ఇసుక రీచ్ లు గుర్తించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ శ్యాండ్ కమిటీ మీటింగ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఓ నెంబర్ 3, టీజీ ఎం.డీ.సీ లక్ష్యం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఎన్ని ఇసుక రీచ్ లు ఎన్ని ఉన్నాయో…

Read More

తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృత అభిషేకాలు

బి. ఆర్. ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి సిరిసిల్ల(నేటి ధాత్రి): నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం ప్రాంగణంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలచే కొలువబడుతున్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇందుకు నిరసనగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సగౌరవంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు బి. ఆర్….

Read More

పండుగ సాయన్నకు ఘన నివాళి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. తెలంగాణ రాబిన్ ఫుడ్ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పక్షపాతి భూస్వాముల పెత్తందారులు వర్గాల ద్వారా దోచి అంతా పేదవారికి పంచిపెట్టిన మహనీయుడు.విప్లవ యోధుడు పండుగ సాయన్న అని కొని ఆడారు..ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎంపీ ప్రవీణ్…

Read More

పండుగల సాయన్న వర్ధంతి లో పాల్గొన్న గంగపుత్రిలు

వనపర్తి నెటిధాత్రి : వనపర్తి పట్టణంలో రాజీవ్ చౌక్ లో మంగళవారం నాడు పండుగల సాయన్న వర్ధంతిలోగంగపుత్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బి సి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర నాగనమోని చెన్న రాములు మున్సిపల్ మాజి వైస్ చైర్మన్ జింకల కృష్ణయ్య నందిమల్ల చంద్రమౌళి నందిమల్ల శ్రీనివాస్ ఉండెకోటి ఎర్రమన్యం ఉండెకోటి అంజి నాగవరం వెంకటేష్ తోట బాలరాజు పుట్ట పాకాల బాలు సంద రమేష్ చుక్క రాజు తదితరులు పాల్గొన్నారు

Read More

తెలంగాణ తల్లి చిత్ర పటానికిపాలాభిషేకం

పెద్ద సంఖ్యలో హాజరైన బిఆర్ఎస్ శ్రేణులు పరకాల నేటిధాత్రి పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణము భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం పరకాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందని ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా…

Read More

డిఎంహెచ్వో ను మర్యాదపూర్వకంగా కలసిన గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా తరుపున ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అన్నమనేని జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇటీవల డిఎంహెచ్వో గా బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ అప్పయ్యని కలిసి అభినందనలు తెలియజేసి సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా శ్రీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఆరోగ్య కార్యక్రమాల విజయవంతం చేయడంలో తమ సంఘం పూర్తి సహకారం…

Read More

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం

\తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లిమండల గ్రామానికి చెందిన మండల బీసీ సంక్షేమఅధ్యక్షుల ఏ గుర్లకరుణాకర్ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురాములు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్.కి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెంచాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లాలోని మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

Read More

అంగన్వాడీ కేంద్రాలు,పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో భాగంగా జిల్లా స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి సందర్శించారు.పట్టణంలోని రామాలయం ప్రాథమిక పాఠశాల అలాగే పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో ఆహార పదార్థాల నిలువలు, స్టాక్ చేసుకునే పద్ధతి, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మితో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్,వెంకటేశ్వర్లు, పద్మ, అంగన్వాడీ టీచర్లు నల్లా భారతి,బత్తిని శిరీష,ఎండీ గౌసియా,…

Read More

ముందస్తు అరెస్టులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆశ వర్కర్ ని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ వారికి సంబంధించిన ఆరోగ్య భద్రత వారికి సంబంధించిన జీతాలు పెంచాలని గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చిందనివారికి సంబంధించిన అవకాశాలు నెరవేరుస్తామని ముందుండి చెప్పారనిఎవరైనా వారి కుటుంబంలో అత్యవసర సమయంలో వారికి సంబంధించిన వారికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం చెల్లించాలని మీ…

Read More

పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి.

నర్సంపేట,నేటిధాత్రి : పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎగ్జామ్ ప్యాడ్ పెన్నులు పట్టుకొని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు.అనంతరం నరేష్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేక డిగ్రీ పీజీ బీడీ బీటెక్ బీఫార్మసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నత విద్య అభ్యసించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8303 కోట్ల రూపాయల…

Read More

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నేటితో 69 వసంతాలు పూర్తి

వేలాది గ్రామాలకు తాగునీరు 22 లక్షల ఎకరాలకు సాగునీరు.. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రాతి కట్టడం.. సాగర్ కు పర్యాటక కేంద్రంగా గుర్తింపు.. ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లోకెల్లా ప్రథమస్థానం.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ప్రపంచప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటి (డిసెంబర్‌ 10)తో 69 వసంతాలు పూర్తిచేసుకుంది. ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా రైతులపాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు తొలి ప్రధాని…

Read More

క్రీడలతో మానసికోలాసం

2032 ఒలంపిక్స్ లో పథకమే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేయడమే సీఎం కప్ ఉద్దేశం క్రీడల ప్రోత్సాహానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి విద్యకు, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం చొప్పదండి నియోజకవర్గం లో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందజేస్తాం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గంగాధర నేటి ధాత్రి : క్రీడలతో మానసికోలాసం ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం క్రీడాకారులకు తెలిపారు. గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…

Read More

తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

కోల్పోయింది అధికారం మాత్రమే, పోరాట తత్వం కాదు భారత రాష్ట్ర సమితి పాలనలోనే, రైతన్నకు నిజమైన పండుగ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్. మరిపెడ నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం ముందు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ…

Read More

పెద్దమ్మగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్వో అప్పయ్య

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్): హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ. అప్పయ్య ఈరోజు పెద్దమ్మ గడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికoగా తనిఖీ చేశారు. యూపి‌హెచ్‌సి ఓపి్, ఫార్మసీ, ల్యాబ్ లను పరిశీలించి అలాగే రికార్డులను తనిఖీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలన్నారు.క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించి స్క్రినింగ్ నిర్వహించాలన్నారు. అందుబాటులో ఉన్న ఏ‌ఎన్‌ఎం, ఆశా లతో ఎల్సిడిసి సర్వే పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రి…

Read More

సీఎం కప్ 20 24 మండల స్థాయి పోటీలను

భద్రాచలం నేటిదాత్రి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్ భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ప్రారంభించడం జరిగింది ఈరోజు, వాలీబాల్, కోకో, కబడ్డీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించడం జరిగింది ఈ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది .. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడాకారులు ఈ పోటీలలో ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయిలో కూడా మెడల్స్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్,…

Read More

ఆశ వర్కర్లపై పోలీసుల లాఠీచార్జి అమానుషం

ఘటనకు కారకులైన పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి ఆశ వర్కర్లకు అండగా ఉంటా:మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా వర్కర్లకు నెలకు 18 వేల రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తమ న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సోమవారం ఆశ వర్కర్లు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన చేస్తున్న క్రమంలో…

Read More

మరుగుదొడ్లు ఉపయోగించిన బెనిఫిసర్నకు సన్మాన కార్యక్రమం

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ డి ఆర్ డి ఏ హనుమకొండ జిల్లా హనుమకొండ, నేటిధాత్రి : ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం& హ్యూమన్ రైట్ డే లో భాగంగా నవంబర్ 19 నుంచి వెళ్లి డిసెంబర్ 10 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనుమకొండ డి ఆర్ డి ఎ,డి ఆర్ డి ఓ గార్ల ఆధ్వర్యంలో 100% మరుగుదొడ్లు ఉపయోగించినటువంటి బెనిఫిసర్ని గుర్తించి వారిని సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మేన…

Read More
error: Content is protected !!