అయ్యా! ఎస్..అనాలా!?
`రాజకీయ అసహనం కలెక్టర్ల మీద చూపిస్తారా? `పిడిఎస్ కు సంబంధించిన చట్టంలో ఏముందో కేంద్ర మంత్రికి తెలుసా? `ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చదివింది ఎవరు ఏది చెప్పినా వినడానికా? `కేంద్ర మంత్రి అయినంత మాత్రాన అంత హూంకరింపు అవసరమా? `వాళ్లు ఐఏఎస్లు అనుకుంటున్నారా? `కిరాణ షాపుల్లో గుమస్తాలనుకుంటున్నారా? `పది మందిలో ఐఏఎస్ లను నిలదీస్తారా? `తప్పు చేస్తే కడిగేయండి…కానీ నేతల అసహనం కలెక్టర్లపై చూపడం సరైందా? ` రేషన్ షాపుల్లో ఫ్లెక్సీలు పెడితే కాపాడాల్సిన పని కలెక్టర్లదా?…