ఖమ్మం కారుదే : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.
– బిఆర్ఎస్ హాట్రిక్ ఖాయమే -జనమంతా చెప్పుకుంటున్న మాటే. `అవకాశవాదులకు బిఆర్ఎస్ లో చోటు లేదంటున్న ‘‘రవిచంద్ర తో ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు’’ ముఖాముఖి. -ఖమ్మంలో బిఆర్ఎస్ తప్ప మరో పార్టీకి తావులేదు. -ఆ పార్టీలకు లీడర్ లేడు. -క్యాడర్ అసలే లేదు. -పొంగులేటి పొంకనాలు ప్రచారం కోసమే? -ప్రజల గుండెల్లో వున్నది కేసిఆరే -ఉమ్మడి ఖమ్మం కళకళలాడుతుందంటే కారణం కేసిఆరే. -తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు? -పొంగులేటిని నమ్మకనే ఏ పార్టీ…