
మంజూరైన బీటీ రోడ్లను వెంటనే పూర్తి చేయాలి.
వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన మండల ప్రజలు. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని అన్ని గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో గత కెసిఆర్ ప్రభుత్వంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బీటీ రోడ్లకు నిధులను మంజూరు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల మండలంలోని ముచింపుల తండా, రంగాపురం, దస్తగిరి పల్లి, అ ర్షణపల్లి, నాగరాజు పల్లి, మామిండ్ల వీరయ్య పల్లి, పంతులుపల్లి, చిన్న తండా…