
విద్యార్థులకు మానాసికొల్లాసం కోసం క్రీడలు ముఖ్యమే
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల ,వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం – నెల రోజుల పాటుగా కొనసాగనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ, వాలీబాల్, అర్చరీ, యోగ,…