
పుట్టి ముంచుతున్న అలవికాని హామీలు
సంక్షేమం ముసుగులో సోమరులను తయారుచేస్తున్న పార్టీలు విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తేనే సమాజానికి మనుగడ సంక్షేమం ఉత్పత్తికి దోహదం చేసేదిగా వుండాలి శ్రమైక జీవనంలోనే జీనవ సౌందర్యం సంక్షేమం మాటున పరాన్నభుక్తులను తయారుచేయొద్దు సంక్షేమం అభివృద్ధి సమతుల్యమైతేనే సమర్థపాలన రాజకీయ పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే పరమావధిగా ఎన్నికల్లో హద్దూపద్దూ లేని హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేంటి? అప్పులు, ఆదాయ వివరాలు తెలుసో తెలియదో కానీ హామీలు మాత్రం కోటలు దాటే స్థాయిలో…