ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
సుమారు 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక టీవీ,ఫోన్ ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం భూపాలపల్లి నేటిధాత్రి అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి బంగారం, వెండి ఆభరణాలు, బైక్ లు, LED TV, సెల్ ఫోన్ వీటి మొత్తం విలువ. Rs.20,05,800/- (ఇరవై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు) స్వాధీనం చేసుకున్న కాటారం పోలీసులు. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ కు సంబందించి వివరాలను జిల్లా…