
ఉరివేసుకొని వ్యక్తి మృతి
మొగులపల్లి నేటి ధాత్రి మండలంలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని వృతి చెందిన ఘటనకు సంబంధించి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్లపల్లికి చెందిన గుండారపు నరేష్ (35) గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతునికి గత 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి నరేష్ మద్యానికి బానిసగా మారడంతో.నరేష్ కు దూరంగా మూడు సంవత్సరాల పాటు పుట్టింటిలోనే ఉన్నది. రెండు నెలల…