మట్టి మాఫియాపై రెవెన్యూ కొరఢా
మట్టి మాఫియాపై రెవెన్యూ కొరఢా వరంగల్ నగర శివార్లలో కొందరు అక్రమంగా చెరువులలో మట్టి తవ్వకాలు జరిపి యదేచ్చగా ఇటుకబట్టీలకు అమ్ముకుంటు లక్షల రూపాయల విలువ చేసే మట్టిని వ్యాపారంగా మార్చి ప్రభుత్వ రెవిన్యూ అధికారల కళ్లు గప్పి గుట్టుగా దందా కొనసాగిస్తున్నారని ‘చెరువు మట్టి…మాయమవుతోంది..’ అనే శీర్షికతో ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. నేటిధాత్రి కథనానికి స్పందించిన రెవిన్యూ అధికారులు ఆదివారం రంగశాయపేట సమీపంలోని దామెర చెరువులో మట్టి వ్యాపారులు అక్రమంగా మట్టిని తవ్వుతుండగా విఆర్వో…