
బిసి యుద్ధం మల్లన్న!
`ఇప్పటి వరకు ఉద్యోగుల పరంగానే ఉద్యమాలు. `మల్లన్నతో మొదలైన రాజకీయ పోరాటాలు. `రాజకీయ ఐక్యత కోసం వేధికలు. `రాజకీయంగా బిసిలు బలపడాలని గతంలోనూ సభలు. `నాయకత్వ లేమితో చతికిలపడ్డాయి. `ఆధిపత్య పోరులో మరుగునపడ్డాయి. `బిసి నినాదమే రాజకీయంగా మల్లన్న. `బిసిలందరినీ ఏకం చేసే ప్రయత్నం. `తొలిసారి బిసిల ఐక్యత చైతన్యం. `మల్లన్న భవిష్యత్తు బిసిల ఆశాకిరణం. `తెలంగాణ ఉద్యమం తరహాలో బిసి ఉద్యమం జరగాలి. `తెలంగాణ ఉద్యమాన్ని మించిన బిసిల పోరాటం రావాలి. `బిసిలంతా నడుంబిగించాలి. `మలితరంలోనైనా…