ఉగాదికే లోకేష్ సిఎం
https://epaper.netidhatri.com/view/488/netidhathri-e-paper-20th-jan-2025%09 -కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు -ఏక కాలంలో రెండు అనూహ్య పరిణామాలు -భవిష్యత్తు టిడిపికి లోకేష్‌తోనే నవశకం -కూటమి అధికారంలోకి రావడానికి లోకేష్ పాదయాత్ర దోహదం -పార్టీకి పూర్వ వైభవం తేవడంలో లోకేష్ పాత్ర ఎంతో కీలకం -మంత్రిగా లోకేష్‌కు గతంలోనే సుదీర్ఘ అనుభవం -పాలనా పరంగా డైనమిక్ మినిస్టర్ -తెలుగు దేశం మరో వందేళ్ళు బతకాలంటే లోకేష్ సిఎం కావాలి -ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ లోకేష్ సిఎం కాలేరు -ములాయం…