పోలీస్ వాహనం అదుపు తప్పి ఎస్ ఐ మరియు డ్రైవర్ మృతి
హనుమకొండ క్రైమ్ నేటిధాత్రి అదుపుతప్పి పోలీస్ వాహనం బోల్తాపడడం తో స్పాట్ లోనే రెండవ ఎస్ ఐ, డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం, కమలాపురం రహదారి మధ్యలో జీడివాగు వద్ద అదుపుతప్పి పోలీస్ వాహనం పల్టీ కొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏటూరు నాగారం టూటౌన్ ఎస్ఐ ఇంద్రయ్య, డ్రైవర్ శెట్టిపల్లి రాజు మృతి చెందారు. పోలీస్ సిబ్బందిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ గాయాల పాలయ్యాడు. సంఘటన స్థలానికి ములుగు జిల్లా…