Minister

మంత్రి పొన్నం ను కలిసిన నూతన ఎస్పీ.

మంత్రి పొన్నం ను కలిసిన నూతన ఎస్పీ రాజన్న సిరిసిల్ల టౌన్,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబా సాహెబ్ గీతే మంత్రి పొన్నం ప్రభాకర్ ను అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరినట్లు ఎస్పీ తెలిపారు.

Read More
ramadan

రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభం

2025: ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డేట్, టైమ్, ఇతర వివరాలు జహీరాబాద్. నేటి ధాత్రి: 2025 సంవత్సరానికి గానూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. వివిధ దేశాల్లో ఈ సమయం వేర్వేరుగా ఉంటుంది. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ మాస ఉపవాసాలను ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కానీ, మార్చి 1 వ తేదీన కానీ నెలవంక కనిపించవచ్చని భావిస్తున్నారు. ఈ సంవత్సరం పవిత్ర…

Read More

చిత్రపురిపై సిబి”ఐ” దృష్టి?

త్వరలో రంగంలోకి దిగే అవకాశం? లెక్కల వ్యవహారం..కమిటీ యవ్వారం తేలాల్సిందే! సిబిఐ ఎంక్వౌరీ కోరుతున్న కార్మికులు? కార్మికుల పేరు చెప్పి రో హౌజ్‌లు నిర్మాణం చేశారు. అసలు “జీవో” లో ఏముంది? ఆక్యుపేషన్ సర్టిఫికెట్ లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? హెచ్ఎండిఏ మణికొండ మున్సిపాలిటీకి ఇచ్చిన సూచనలేమిటి? అపార్ట్మెంట్లు కట్టమంటే రోహౌజులు ఎందుకు కట్టారు? ప్రశ్నించే కార్మికులకు పని లేకుండా చేస్తున్నారు? ఫేక్ ఐడిలతో రో హౌస్ లో అలాట్మెంట్ తీసుకున్న ఎన్ఆర్ఐలు! అమెరికాలో నివాసముంటూ ఇక్కడి…

Read More
error: Content is protected !!