5000 సంవత్సరాలుగా ఎలా బతికి ఉన్నాడు..?
కృష్ణుడి శాపం, అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? మహాభారత కాలం ఎప్పుడో అంతమైపోతుంది. కానీ ఆ కాలానికి చెందిన వ్యక్తి ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు మనలో ఒకడిగా తిరుగుతున్నాడని కూడా అంటున్నారు. అయితే అతని దేహంపై మహాభారత యుద్ధానికి సంబంధించిన గుర్తులు కూడా ఇంకా ఉన్నాయని, ఆ గాయాల నుంచి నిత్యం రక్తం వస్తూనే ఉంటుంది, ఆ గాయాలకు ప్రజల నుంచి నిత్యం నూనెను తీసుకుంటూనే ఉన్నాట. అంతే కాదు అతని ముఖంపై గాయాలు…