
హరిత భోజన సౌందర్యం.
హరిత భోజన సౌందర్యం… ‘సలాడ్’ అనే లాటిన్ పదంలో ‘సాల్’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు. సలాడ్’ అనే లాటిన్ పదంలో ‘సాల్’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు. భారతీయమైన సలాడ్లు అనేకం ఉన్నాయి. ‘భోజన కుతూహ…