
వామ్మో..హోటల్ ఫుడ్డా!
హైదరాబాద్ లో హోటళ్ల బాగోతం బయటపడుతోంది. హోటల్స్ లోని కిచెన్లు చూస్తే మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండు.. అనే సామెత గుర్తుకొస్తోంది. డైనింగ్ హాల్ చూస్తే వావ్ అనుకునే పరిస్థితి ఉండగా.. కిచెన్ లోపల చూస్తే వాంతి వచ్చే పరిస్థితి నెలకొంది. సిటీలో అనేక హోటళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నిర్వహణ సరిగా లేదు. ఎక్స్ పైరీ అయిన సరుకులనే వినియోగిస్తున్నారు. కిచెన్ ఏరియా, వాష్ రూమ్ ఏరియాలు చాలా…