
ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ హాస్యాస్పదం.
తేదీ:13-03-2025 వర్ధన్నపేట.నేటిదాత్రి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ హాస్యాస్పదం…ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య. వద్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.అందులో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మీరు ఐదు సంవత్సరాలు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. అప్పుడు మీరు గ్రామ పంచాయతీలకు అందులో అప్పుడున్న సర్పంచులకు సకాలములో బిల్లులు చెల్లించక…