
పనులు వేగవంతంగా పూర్తి చేయాలి.!
పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్/ నేటి ధాత్రి మహబూబ్ నగర్ పట్టణం సమీపంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న జంతు వధశాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని కోయిల్ కొండ చౌరస్తా రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న జంతు వధశాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు…