
*మేడారం జాతర సమీక్ష లో వద్దిరాజు రవిచంద్ర*
–కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం -మంత్రులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన గాయత్రి రవి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పై శనివారం మేడారంలో ఉన్నతా స్థాయి సమీక్ష సమావేశం మంత్రులుతో అధికారులతో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. డిజిపి మహేందర్ రెడ్డిలతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్.ఎర్రబెల్లి దయాకరరావులు సుదీర్ఘంగా చర్చించారు. తొలుత హెలికాప్టర్ ద్వారా…