జనగామ అవుటర్ రింగ్ రోడ్డు, నెల్లుట్ల ఫ్లై ఓవర్ మీద యాక్సిడెంట్

*రెండు టూ వీలర్ లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు*   *అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహాయక చర్యలు*   *అందులో భాగంగా గంజాయి తో పట్టుబడిన ఓ యువకుడు, ఇద్దరి పరార్*   *గాయపడిన వారిని జనగామ హాస్పిటల్ కు పంపించి పట్టుబడిన యువకుడిని విచారిస్తున్న పోలీసులు*   జనగామ, మే 4: జనగామ సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్ మీద ఈ ఉదయం 11.30…

Read More

కార్యకర్తలెప్పుడూ కరివేపాకులే!

ఒక్క తెలుగుదేశంలోనే కనీసం సైకిల్‌పై తిరిగిన వాళ్లు మోటార్‌ సైకిల్‌ కొనుక్కున్నారు. కాంగ్రెస్‌లో మొండిచేయే చూశారు…. కమలం పువ్వు చెవుల్లో పెట్టుకున్నారు… పేరుకే కారు.. ఎక్కింది లేదు..కొన్నది లేదు తెలంగాణ అన్నంత కాలం అటుకులే బుక్కారు… తెలంగాణ వచ్చాక ఆ చరిత్ర చెప్పుకుంటూ బతుకుతున్నారు… కడుపు కాలుతుందని ఆనాడు చెప్పలేదు..ఇప్పుడు చెప్పడం లేదు… కన్నీళ్లు దిగమింగుడు అలవాటు చేసుకున్నారు… కమ్యూనిస్టులు చెప్పేది కాళ్లకు పనే… కార్యకర్తలే కష్టపడి విరాళాలు సేకరించి,పార్టీని బతికించాలి ఏ పార్టీలోనూ కార్యకర్తలు బతికింది…

Read More

మండలానికి కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

కేసముద్రం (మహబూబాద్), నేటిదాత్రి: ఇనుగుర్తి మండలం కాంక్షను వ్యక్తం చేస్తూ సాగిస్తున్న నిరవధిక నిరహార దీక్షలు 82 వ రోజుకు చేరుకున్నవి. దీక్షలో కూర్చున్న నాయకులూ మాట్లాడుతూ …గాంధేయ మార్గం లో శాంతియుతంగా అర్థాకలితో దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి పట్టదా ..పలు సందర్భాలలో ఇచ్చిన హామీలు ఏమైనవి  సెల్ టవర్ మీద 26 గం పాటు సహస దీక్ష చేసినప్పుడు దీక్ష  విరమింపజేయడానికి ఇచ్చిన హామీలు, పాదయాత్ర సమయంలో చేసిన బాసలు,కందునూరి కొమురయ్య సార్ స్మారకార్దం పెట్టిన…

Read More

బతుకమ్మ పండగ కు ఆటంకం కలిగిస్తున్న సర్పంచ్

తెలంగాణ బతుకమ్మ పండుగ సంస్కృతిని ఆగం చేస్తున్న గ్రామ సర్పంచ్ ఆడపడుచులు బతుకమ్మ పండుగను జరుపుకునే స్థలంలో  నిర్మించ బోయే బిల్డింగ్ ను, -వేరే ప్రభుత్వ స్థలంలో నిర్మించాలి. -బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు -ఆబోతు రాజు యాదవ్  ఆడపడుచులు బతుకమ్మ ఎక్కడ ఆడాలి అని గ్రామ మహిళలు అంటున్నారు ఖానాపురం నేటిధాత్రి   మనబోతులగడ్డ గ్రామంలో తెలంగాణ సంస్కృతి పడుచుల పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ జరుగు స్థలము లో బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఆ బిల్డింగ్ నిర్మించడం…

Read More

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం.

 కేసముద్రం,: భవన నిర్మాణ కార్మిక సంఘం సి ఐ టి యు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మే డే బేరువాడ గ్రామం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య, మాజీ సింగిల్విండో చైర్మన్ బండారు వెంకన్న, మాజీ ఎంపీటీసీ ఈసం లక్ష్మీనారాయణ, పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశంలో కార్మిక హక్కులను చట్టబద్ధం చేసి కార్మిక హక్కులకై పోరాడిన కార్మిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, సమాన…

Read More

కేసముద్రం విలేజ్ లో పేద ముస్లింలకు సరుకుల పంపిణీ  

కేసముద్రం విలేజ్ లో ఆదివారం 15 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ముస్లిం యువకుల ఆధ్వర్యంలో రూ.15వేల విలువైన సరుకులను రంజాన్ పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.650 విలువైన సరుకుల కిట్ తో పాటు రూ.250 విలువ గల చీరె, రూ.100 నగదు ను అందజేశారు.    రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకునేందుకు ఆర్థిక స్థోమత లేనివారికి సహాయం అందజేస్తున్నామని ముస్లిం యువకులు తెలిపారు.   ఈ కార్యక్రమంలో ముస్లిం యువకులు…

Read More

కార్మిక అమరవీరుల ఆశయ సాధనకై పోరాడతాం……

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామ శివారులోని మిడ్వెస్ట్ గ్రానేట్ లిమిటెడ్ కంపెనీ కార్మిక వర్గ అధ్యక్షుడు సింగని రవి ఆధ్వర్యంలో136వ మే డే సందర్బంగా ఐఎప్టియు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మగాని వెంకన్న మాట్లాడుతూ మేము మనుషులమే మాశక్తికి కొన్ని పరిమితులుంటాయని,రోజులో 8గంటలు మాత్రమే పని దినంగా ఉండాలని 1886 మే 1 అమెరికాలో భారీ ప్రదర్శన నిర్వహించారు, ఈ ప్రదర్శనకి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత…

Read More

అగ్ని ప్రమాదానికి గురి అయిన శనిగ కుంట గ్రామానికి మరొక సారి పెద్ద ఎత్తున సహాయం!

యుద్ధ ప్రాతిపదికన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తక్షణ సహాయంగా లక్ష రూపాయలను ఇవ్వాలి దాదపు 15 లక్షల విలువ గల సామాగ్రిని నగదు ని దాతల ద్వారా అందజేసిన ఎమ్మెల్యే సీతక్క ధైర్యాన్ని కోల్పొకండి ఎల్లప్పుడూ మీకు తోడుగా నేనున్నా అని దైర్యం చెప్పిన ఎమ్మెల్యే సీతక్క మంగపేట – నేటిధాత్రి మంగపేట మండలము శనిగకుంట గ్రామ అగ్నిప్రమాదం జరిగిన కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క పిలుపు మేరకు మరొక సారి పెద్ద ఎత్తున వివిధ…

Read More

ఫొర్జరీకి సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారిక రిజిస్ట్రేషన్‌

విచారణలో నమ్మలేని నిజాలు సంతకం స్కాన్‌ చేసి ఇచ్చినా గుర్తించలేని స్థితిలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్‌ ఫోర్జరి ఐనట్లు గుర్తించిన అధికారులు బోచ్చు సుజాత,సమ్మయ్యకు ఓనర్‌షిప్‌ ఇవ్వలే… సృష్టించారు నిజంగా నకిలీ స్టాంపులు ఆ కార్యలయంలో ఉన్నాయా..? సెక్రటరీ పాత సంతకాన్ని స్కాన్‌ చేసి నకిలీ దృవీకరణలు రిజిస్ట్రేషన్‌ నకిలీని గుర్తించే చేసారా లేక గుర్తించలేదా..? గుర్తించపోతే ఫోర్జరీ చేసి ఏది తెచ్చినా రిజిస్ట్రేషన్‌ చేసేస్తారా..? ప్రభుత్వ భూమా లేక కోనుగోలు చేసిందా తేల్చడంలో అధికారుల…

Read More

హస్త రేఖలు మారేనా?

కార్యకర్తలు కరెక్టుగానే వున్నారు. శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అనేక త్యాగాలు చేస్తున్నారు. నాయకులే గందరగోళంలో వున్నారు. జనం నమ్మకుండా చేసుకుంటున్నారు కుర్చీలాటలో కుమ్ములాటలో మునిగి తేలుతున్నారు పదవుల పందేరమే చూసుకుంటున్నారు ఆధిపత్యాలే ముఖ్యమనుకుంటున్నారు రాహుల్‌ పర్యటన జోష్‌ నింపేనా? నేతల మధ్య సఖ్యత కుదిరేనా? లుకలుకలు తొలిగేనా? తాజాగా రేవంత్‌, కోమటి రెడ్డి వివాద టీ కప్పులో తుఫానేనా? అందరి చూపు రాహుల్‌ సభ మీదే! రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడివేడిగా సాగుతున్నాయి. అసలే ఎండా…

Read More

దేశ విధాత…భావి ప్రగతి ప్రధాత

సాగునీటి రంగంలో కొత్త పుంతలు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రైతు బంధు దేశమంతా తోడు దళితబంధు అమలు తీరు దేశమంతా కోతలు లేని విద్యుత్ వెలుగులు పారిశ్రామిక రంగంలో పరుగులు శాస్త్ర, సాంకేతిక రంగాలలో లక్ష్యాలు భావి భారత ఆవిష్కరణలు కొత్త తరం సంక్షేమాభివృద్ధికి బాటలు చెప్పే మాట, చేసే చేత, వేసే అడుగు, చూపే బాట, రాసే రాత, గీసే గీత అన్నీ సరిగ్గా వున్నప్పుడు వెనకడుగు వుండదు. అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో నిరూపించాడు….

Read More

నవ యుగ వైతాళికుడు

ఆచరణాత్మక కార్యదక్షుడు కార్యాచరణకు కృషీవలుడు, తెలంగాణ స్వాప్నికుడు తెలంగాణ కల సాధకుడు, రేపటి తరం దార్శనికుడు, దేశ భవిష్యత్తుకు రాజకీయ నిర్ధేశకుడు తెలంగాణ వెలుగులు, దేశానికి అద్దే కార్యశీలుడు. తెలంగాణ ప్రగతిలో దేశానికి ఆదర్శప్రాయుడు……  సహజంగా వైళాలికుడు అని కవులను, సంస్కర్తలను పిలుస్తుంటారు. అయితే కేసిఆర్‌ నవయుగ వైతాళికుడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకుడే కాదు. ఉద్యమ కారుడు. పోరాట యోధుడు. రాజకీయ చాణక్యుడు. కవి, వక్త, సంస్కర్త కలగలిసిన ఈరం ఏకైక నాయకుడు. భవిష్యత్‌ తరాలకు దార్శనికుడు…నిన్నటి…

Read More

కేటిఆర్‌ సిఎం…ప్లీనరీలో నిర్ణయం?

నాయకుల సాక్షిగా ప్రకటన వెలువడడం ఖాయం?  యువతరం ప్రతినిధులకు పెద్ద పీట?  సీనియర్ల వారసులకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత? అంతా కొత్త తరం? వందేళ్ల చరిత్రకు జరిగిన నిర్మాణంలో నూతన శకానికి శ్రీకారం? మరో ముప్పై ఏళ్లు తిరుగులేని శక్తిగా కేటిఆర్‌ ప్రస్ధానం?  ఉద్యమ కాలం నేతలంతా పార్టీ కోసం? యువతరమంతా కొత్త తరానికి వారధులు కావడమే లక్ష్యం?                          …

Read More

ప్లీనరీకి ముందే పువ్వాడ అవుట్?

ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి! ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ? పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం? టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు? అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు? పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు? పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల? కులం ఇంత…

Read More

ప్లీనరీకి ముందే పువ్వాడ అవుట్?

ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి! ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ? పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం? టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు? అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు? పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు? పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల? కులం ఇంత…

Read More

మారెవరకు ..వదలం..!

 అక్షర సైన్యం కలం కవాతు ఆపం. పిర్యాధులు చేయడం మీకే కాదు..మాకు తెలుసు? కేసులపై వార్తలే కాదు…కేసులు కూడా నమోదు చేస్తాం? అవినీతి అధికారుల బాగోతం డిల్లీ దాకా తీసుకెళ్తాం.. మీడియా మీద కేసులపై ప్రెస్‌కౌన్సిల్‌కు పిర్యాధు చేస్తాం… రాష్ట్ర పతి దృష్టికి తీసుకెళ్తాం… సుప్రిం కోర్టుకు విన్నవిస్తాం…                                        …

Read More

అంత ఆమ్ధాని అధికారులకెక్కడిది..?

అంతంత సంపాదన అధికారులకెక్కడిది? ఇన్నిన్ని ఆస్ధులులెలా పోగేసుకుంటిరి? కోట్లకెలా పడగలెత్తుతుంటురి? ఎన్నికలంటే నాయకులే భయపడుతుంటే, మేం సై అని ఎలా అనగల్గుతుంటిరి? మీ జీతాలెంత? పొదపు చేసుకున్నా లాభమెంత? ఎకరాలకెకరాల భూములెలా కొనుగోలు చేస్తున్నారు? ఫామ్‌హౌజ్‌లు ఎక్కడినుంచి తెస్తున్నారు? ఖరీధైన ప్రాంతాల్లో స్థలాలెలా వస్తున్నాయి? కోట్లుకు కోట్లు ఖరీదు చేసే విల్లాలు ఎలా కొంటున్నారు? అవినితిని ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్ధితి వస్తే…ప్రజలకు దిక్కెవరు? మీడియాను కూడా అధికారులు బెదిరిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఒక్కసారి కలాలన్నీ…

Read More

అధికారులే కారుకు పోటీదారులు?

అవకాశమిస్తే కారెక్కుతాం? కాదంటే చేయందుకుంటాం? అక్కడా హాండిస్తే…పువ్వుతో దోస్తీ చేస్తాం? ఎనుగైనా సరే…చీపురిచ్చినా సరే…? ఎప్పుడంటే అప్పుడు పోటీకి రెడీ? మరి ఇంత సంపాదన అధికారులకు ఎక్కడినుంచి వచ్చింది? ఉద్యోగులు కోట్లెలా కూడేసుకున్నారు? ఎన్నికలంటే ఉత్త మాట…కోట్ల మూటలు కావాలి? ఎవరిని ముంచితే వచ్చాయి…ఎంత మంది పొట్టగొడితే అన్ని కోట్లు కూడాయి? ఇలాంటి అధికారులను ప్రోత్సహించింది ఎవరు? ఇప్పుడు తలలు పట్టుకుంటుందెవరు? ప్రతిపక్షాలకు సహకరిస్తూ, అధికార పార్టీని తిప్పలు పెడుతున్న అధికారులెవరు? అవినీతి అధికారులను ఉపేక్షిస్తున్నదెవరు? ప్రశ్నించే…

Read More

ఎనమిదేళ్లుగా తిప్పుకుంటున్న ఏఈ

`రూ.20 వేలు తీసుకొని కూడా బిల్లుల్విడంలేదు `నేటిధాత్రిని ఆశ్రయించిన బాధితుడు రాజబాబు! `ఎనమిది లక్షల కోసం ఎనమిదేళ్లుగా ఎదురుచూపు `ఎప్పుడగినా ఇదిగో…అదిగో అంటూ ఏఈ దాటవేత `ఏడెనమిది సార్లు చెప్పిన జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు! ` అయినా ఏఈ బిల్లులు ఇవ్వలేదు `2014లో చేసిన పనులు…ఇంకా రాని బిల్లులు `అప్పులు తీరక, వడ్డీలకు వడ్డీలతో బతుకు గుళ్ల `ఇలాంటి అధికారుల మూలంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి `ఆఫీసుకు నెలకోసారి కూడా రాడు…వచ్చినా ఎప్పుడొస్తాడో..ఎప్పుడు వెళ్తాడో…

Read More

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

   అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును కూలంకశంగా, సూక్ష్మంగా పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను, వాటి నాణ్యతను సీఎం పరిశీలించారు. మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్…

Read More
error: Content is protected !!